మంచు విష్ణు.. ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో జిన్నా సినిమా పేరు వినిపిస్తోంది. మంచు విష్ణు, సన్నీ లియోన్, పాయల్ రాజ్ పుత్ లీడింగ్ రోల్స్ ఈ సినిమాని పాన్ ఇండియా లెవల్లో నిర్మిస్తున్నారు. సోషల్ మీడియా, ఫిల్మ్ వర్గాల్లో ఈ సినిమాకి మంచి బజ్ నడుస్తోంది. చాలా గ్యాప్ తర్వాత మంచు విష్ణు వెండితెరపై సందడి చేయనున్నాడు. అదికూడా పాన్ ఇండియా సినిమాతో వస్తుండటంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఈ సినిమా నిజానికి అక్టోబర్ […]
ఫిల్మ్ డెస్క్- తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక్కక్కరు ఇంటివారయిపోతున్నారు. అదేనండీ మన తెలుగు హీరోలంతా పెళ్లి చేసుకుంటున్నారు. తాజాగా ఆ లిస్ట్ లో ఆర్ఎక్స్-100 హీరో కార్తికేయ కూడా చేరపోయారు. అవును కార్తికేయ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. ఈమేరకు ఆయన నిశ్చితార్ధం కుడా అయిపోయింది. తన స్నేహితురాలు లోహితతో ఎంగేజ్ మెంట్ అయ్యిందని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు స్వయంగా కార్తికేయ తెలిపారు. వరంగల్ నిట్‌లో 2010లో మొదటి సారి లోహితను చూశానని చెప్పుకొచ్చారు కార్తికేయ. అదిగో అప్పటి […]