దసరా పండుగ పూట జగన్ సర్కార్ ఏపీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. వారు ఎప్పటి నుంచో ఎదురు చూస్తోన్న ఓ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. అక్టోబర్ 1 నుంచి ఆర్టీసీ ఉద్యోగులకు కూడా ప్రభుత్వ పే స్కేల్ ప్రకారం జీతాలు చెల్లించేందుకు ప్రభుత్వం రెడీ అయ్యింది. దీని వల్ల 52 వేల మంది ఆర్టీసీ సిబ్బందికి ప్రయోజనం కలనుంది. ఆర్టీసీని 2020, జనవరి 1 నుంచి ప్రభుత్వంలో విలీనం చేయగా.. తాజాగా […]