ఇండస్ట్రీకి సంబంధించి సెలబ్రిటీలకు కూడా అప్పుడప్పుడు పబ్లిక్ లో చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. వాటిని సెలబ్రిటీలు పెద్దగా పట్టించుకోకపోయినా.. వారి ఫ్యాన్స్ మాత్రం అసలు ఊరుకోరు. ఏదొక విధంగా సోషల్ మీడియాలో రచ్చ చేస్తూనే ఉంటారు. తాజాగా పవర్ స్టార్ కి పబ్లిక్ లో చేదు అనుభవం ఎదురైంది.
సినిమా ఇండస్ట్రీలో వేధింపులు అనేవి అప్పుడప్పుడూ జరుగుతూనే ఉంటాయి. గతంలో పెద్దగా ఎవరూ బయటపడేవారు కాదు గానీ గత కొన్నాళ్ల నుంచి మాత్రం తాము ఫేస్ చేసిన అనుభవాలు, ఎదుర్కొన్న వేధింపుల్ని బయటపెడుతున్నారు. ఇంకా చెప్పాలంటే కొన్నాళ్లముందు మీటూ ఉద్యమం పేరుతో పెద్ద ఇష్యూనే జరిగింది. అయితే ఇలాంటి వేధింపులు ఎక్కువగా మహిళా నటుల విషయంలోనే జరుగుతున్నాయి. తాజాగా అలాంటిదే తనకు జరిగిందని, స్టార్ హీరో రాత్రి కాల్ చేసి తనని వేధింపులకు గురిచేశాడని స్టార్ హీరోయిన్ […]