ఫిల్మ్ డెస్క్- వకీల్ సాబ్.. ఈ సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కే కాదు చాలా మందిని మళ్లీ ఫాంలోకి తీసుకువచ్చింది. పవన్ కు మూడేళ్ల తరువాత వకీల్ సాబ్ మంచి హిట్ మూవీ కాగ, మిగతా నటీనటులకు కూడా మంచి పేరు తీసుకువచ్చింది. వకీల్ సాబ్ అందాల భామ అనన్య నాగళ్లకు బాగా గుర్తింపు తెచ్చింది. అంతకు ముందు మల్లేశం సినిమాలో హీరోయిన్ గా చేసినా అంతగా ఐడెంటిటీ రాలేదు అనన్యకు. వకీల్ సాబ్ […]