బద్వేలు ఉపఎన్నికలో జనసేన పోటీ చేయడంలేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. అనంతపురం జిల్లాలో జరిగిన సభలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రాజమండ్రిలో శ్రమదానంలో పాల్గొన్న అనంతరం బెంగళూరు మీదుగా అనంతపురం జిల్లా చేరుకున్నారు. కొత్తచెరువు వద్ద భారీ జనసందోహాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. బద్వేలు ఉప ఎన్నికలో జనసేన అభ్యర్థిని బరిలో నిలపడంలేదని వెల్లడించారు. అకాల మరణం చెందిన వైసీపీ ఎమ్మెల్యే భార్యకే వైసీపీ టికెట్ ఇచ్చినందున తాము ఎన్నికలకు దూరంగా ఉండాలని […]
పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి, రేంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కామన్ పీపుల్ మాత్రమే కాకుండా, సెలబ్రెటీస్ కూడా పవన్ ఫాలోవర్స్ గా ఉండటానికి ఇష్టపడుతుంటారు. అలాంటి పవర్ స్టార్ పుట్టినరోజు అంటే హంగామా మాములుగా ఉంటుందా? సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కావడంతో ఇప్పుడు పవర్ స్టార్ ఫ్యాన్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నారు. తమ హీరోకి బర్త్ డే విషెస్ అందిస్తూ.. తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు […]