‘అల వైకుంఠపురములో` సినిమా ఇండస్ట్రీ హిట్గా నిలపడంలో తమన్ అందించిన సంగీతం, పాటలు ప్రధాన పాత్ర పోషించాయన్నది జగమెరిగిన సత్యం. అల వైకుంఠపురములో, వకీల్ సాబ్ సినిమాల్లోని పాటలు సక్సెస్ కావడంతో తమన్ ఓ రేంజ్ కు చేరుకున్నారు. కొన్నేళ్లుగా టాలీవుడ్ లో సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, తమ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. పదేళ్లుగా వీరిద్దరి మధ్య పోటీ ఉన్నప్పటికీ పైచేయి మాత్రం దేవిశ్రీప్రసాద్ ఇస్తూ వచ్చాడు. అయితే గత ఏడాది నుంచి సీన్ […]
స్పెషల్ డెస్క్- రాజకీయాలంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు. యేళ్ల తరబడి ఎన్నో డక్కాముక్కీలు తిన్నవారే రాజకీయాల్లో నెగ్గుకు రాగలరు. అంతే కానీ ఇలా వచ్చి ఇలా ఎమ్మెల్యే, ఎంపీనో అవుదామంటే రాజకీయాల్లో అస్సలు కుదరదు. ఇది సినిమా వాళ్లకైతే బాగా అర్ధమవుతుంది. ఎందుకంటే సినిమాల్లో సూపర్ స్టార్ అయినవాళ్లే రాజకీయాల్లో బొక్కా బోర్ల పడ్డవాళ్ళు కోకొల్లలు అని చెప్పవచచ్చు. సినిమాల్లో ఆకాశమంత ఎత్తుకు ఎదిగిన వాళ్లు రాజకీయాల్లో అట్టర్ ప్లాఫ్ అయిన వారు చాలా మంది […]