పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. తెలుగునాట ఈ పేరుకి ఉండే ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మధ్యలో పవన్ పొలిటికల్ గ్యాప్ తీసుకోవడం, ఆ తరువాత కమ్ బ్యాక్ ఇవ్వడం తెలిసిందే.కానీ.., చాలా రోజులుగా అప్కమింగ్ ప్రాజెక్టులపై అప్డేట్స్ లేక టెన్షన్ పడుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కు పైనల్లీ గుడ్ న్యూస్ వినిపిస్తోంది. ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘హరి హర వీరమల్లు’.. సాగర్ కె.చంద్ర తో చేస్తున్న ‘అయ్యప్పనుమ్ […]