మానవత్వం మంట కలసి పోతోంది. సభ్య సమాజం సిగ్గుతో తల వంచుకోవాల్సిన ఘటనలు రోజు ఎక్కడో, ఓ చోట జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి అతి నీచమైన ఘటన తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేటలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. ఆమె పేరు అనూష. చిన్న తనంలోనే అమ్మ, నాన్నకి కోల్పోయింది. దీంతో.. ఆమె బాధ్యతని పెద్దనాన్న తీసుకున్నాడు. కానీ.., సొంత కూతురులా పెంచి పెద్ద చచేయాల్సిన పెద్ద నాన్న అనూషని ఇంట్లో పని మనిషిని చేశాడు. […]