ఈ మధ్యకాలంలో ప్రేమ వ్యవహారంలో హత్యలు, ఆత్మహత్యలు ఎక్కువైపోతున్నాయి. కూతురు కులం తక్కువ వాడిని ప్రేమించిందని, మతాంతర వివాహం చేసుకుందని, ప్రేమ పేరుతో పరువు తీస్తుందని ఇలాంటి కారణాలలో యువతి కుటుంబ సభ్యులు హత్యలకు తెగబడుతున్నారు. ఇలాంటి ఘటనలోనే ఈ మధ్యకాలంలో హైదరాబాద్ నడిబొడ్డున రెండు పరువు హత్యలు జరిగిన విషయం తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ హత్యలు సంచలనంగా మారాయి. ఇదిలా ఉంటే చాలా ఏళ్ల నుంచి ప్రేమలో ఉన్న ఓ జంట పెళ్లికి […]