గత రెండేళ్లుగా కరోనా మహమ్మారి కారణంగా సినీ ఇండస్ట్రీ కుదేలైన విషయం తెలిసిందే. షూటింగ్స్ ఆగిపోయాయి, థియేటర్లు, మాల్స్ మూతపడ్డాయి. అయితే కరోనా సెకండ్ వేవ్ తర్వాత కేసులు తగ్గుముఖం పట్టడంతో మళ్లీ షూటింగ్స్ ఆరంభం అయ్యాయి.. థియేటర్లు, మాల్స్ ఓపెన్ అయ్యాయి. కరోనా కారణంగా కొంత మంది సెలబ్రెటీలు తమ పెళ్లిళ్ళు వాయిదాలు వేసుకున్నారు. ఇప్పుడు కరోనా ప్రభావం తగ్గడంతో త్వరలోనే బాలీవుడ్ జంటలు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. బాలీవుడ్‌లో విలక్షణ పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా […]