నేషనల్ డెస్క్- ఈ కాలంలో ప్రేమలు, అక్రమ సంబంధాలు చాలా కామన్ అయిపోయాయి. చాలా చోట్ల పెళ్లయ్యాక కూడా వేరే వాళ్లతో ప్రేమలో పడుతున్నారు. అది మగవాళ్లు కావచ్చు, ఆడవాళ్లు కావచ్చు. కానీ కుటుంబ సంప్రదాయాలను గాలికొదిలేసి బరితెగించేస్తున్నారు చాలా మంది. ఇలా పెడదారి పడుతున్న చాలా మందిని చూస్తే ఈ సమాజం ఎటు పోతుంతోదన్న ఆందోళన కలుగుతోంది. ఇదిగో ఇక్కడ పెళ్లైన ఓ వివాహిత, తనకు ప్రియుడితో వివాహం జరిపించాలని పట్టుబట్టింది. జష్ పూర్‌కు చెందిన […]