‘కమెడియన్ హరి’ పటాస్ షో తెలిసిన వాళ్లకు ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ప్రస్తుతం కామెడి స్టార్స్ షో, ఇంకా కొన్ని వెబ్ సిరీస్‌తో ఫుల్ బిజీగా మారిన హరి ఏడ్చేశాడు. ఎక్కడో కాదు, కామెడీ స్టార్స్ స్టేజ్ పైనే చిన్న పిల్లాడిలా కళ్ల నీళ్లు పెట్టుకున్నాడు. అసలు ప్రేమ మాయలో ఎందుకు పడ్డావు హరి నువ్వు అని శ్రీముఖి అడిగిన ప్రశ్నకు ‘ ఈ ప్రేమనేది మన చేతుల్లో ఉండదు. ఒక మనిషిని […]