ఈ మద్య కొంతమంది చిన్న చిన్న విషయాలకు మనస్థాపానికి గురై క్షణికావేశంలో దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. మరికొంత మంది ఆత్మహత్యలకు పాల్పపడుతున్నారు. దాంతో కుటుంబాల్లో విషాదాలు మిగులుతున్నాయి. తాజాగా ఉరి వేసుకుని ముగ్గురు బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇటీవల మద్యప్రదేశ్ నుంచి సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం భానూరు గ్రామానికి ఓ కుటుంబం వలస వచ్చింది. ఈ కుటుంబంలో తల్లి, కూతురు.. ఆమె మరిది ఒకే కుంటుంబానికి […]