రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్య కబంధహస్తాల్లో దాదాపు రెండు శతాబ్దాల పాటు నలిగిన భారతదేశాన్ని బ్రిటిషర్లు.. పొతూ పోతూ రెండుగా విడగొట్టారు. స్వాతంత్రానికి కొన్ని గంటల ముందు భారత్ నుంచి పాకిస్థాన్ విడిపోయి ప్రత్యేక దేశంగా ఆవిర్భవించింది. భారత్‌కు స్వాతంత్య్రం రావడానికి కొద్ది గంటల ముందే భారతావని రెండు ముక్కలయ్యింది. విభజన సమయంలో జరిగిన అల్లర్లలో లక్షల మంది ఊచకోతకు గురయ్యారు. కోట్లాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. విభజన గాయాలు భారతీయులను దశాబ్దాలుగా వెంటాడుతూనే ఉన్నాయి. విభజన […]