తెలుగు ఇండస్ట్రీలోకి మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ ‘చిరుత’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. హీరోగానే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లో ఆయన చురుకుగా పాల్గొంటారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో యుద్ధ వీరులకు రామ్ చరణ్ నివాళ్లు అర్పించారు. సికింద్రాబాద్‌లో శనివారం పరేడ్ గ్రౌండ్‌లో డిఫెన్స్ అధికారులు ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామ్ చరణ్ రావడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన అమర వీరులకు […]