Snake Skin: తినే వస్తువుల్లో, తాగే పానియాల్లో చనిపోయిన జంతువుల కళేబరాలు రావటం చాలానే చూసుంటాం. తాజాగా, ఓ పరోటా పార్శిల్‌లో ఏకంగా పాము చర్మం వెలుగు చూసింది. హోటల్‌నుంచి పార్శిల్‌ను ఇంటికి తెచ్చుకున్న ఓ కస్టమర్ అందులో పాము చర్మం చూసి షాక్ అయ్యింది. హోటల్ వాళ్లను తిట్టుకుని, పార్శిల్ చెత్త బుట్టలో పడేసి ఊరుకోలేదు. అధికారుల సహాయంతో సదరు హోటల్‌పై చర్యలు తీసుకుంది. ఈ సంఘటన కేరళలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కేరళ, తిరువనంతపురానికి […]