క్షణికావేశంలో చేసిన తప్పులకు కొందరు ఏళ్ల తరబడి జైల్లో మగ్గుతుంటారు. భార్య, బిడ్డలకు దూరంగా ఉంటూ జీవితాన్ని గడుపుతుంటారు. తమ వారిని కలుకుని మనస్సు విప్పి మాట్లాడుకోవాలని అనుకుంటారు. కానీ జైల్లోని రూల్స్ ప్రకారమే కుటుుంబ సభ్యులను కలిసేందుకు అవకాశం ఉంటుంది. అయితే తాజాగా పంజాబ్ జైళ్ల శాఖ ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. ఏళ్ల తరబడి జైళ్లలో గడుపుతున్న ఖైదీలు తమను చూసేందుకు వచ్చే భాగస్వామితో ఏకాంతంగా గడిపేందుకు అవకాశం కల్పించింది. ఖైదీల్లో మార్పు తీసుకొచ్చే […]