అధికారాన్ని అడ్డుగా పెట్టుకున్ని కొందరు ఆక్రమాలకు పాల్పడుతుంటారు. కొందరు ప్రజాప్రతినిధులు అడ్డదారుల్లో డబ్బులు సంపాదించి.. కూడా పెడుతుంటారు. మరి కొందరు వారి అధికార బలంతో కుటుంబ సభ్యులకు అడ్డదారిలో ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చేలా చేస్తుంటారు. అలా చాలా మంది అక్రమంగా ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు చేస్తూ.. ప్రజల సొమ్మును కాజేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు మాత్రం దొరికిపోతున్నారు. తాజాగా అలానే ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న ఓ మంత్రి కూతురుకి హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. తండ్రి పదవిని […]