parched movie: నేటి హీరోయిన్స్ గ్లామర్ కంటే నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలకు జై కొడుతున్నారు. ఎంతటి డీ గ్లామరస్ పాత్రలకైనా ఓకే చెబుతున్నారు. కొంతమంది హీరోయిన్లు బోల్డ్ సీన్లలో నటించటానికైనా వెనకాడటం లేదు. బాలీవుడ్‌లో ఈ ట్రెండ్ ఎప్పటినుంచో ఉంది. బోల్డ్ సీన్లతో ప్రేక్షకులను, అభిమానులను సైతం ఆశ్చర్యపర్చిన హీరోయిన్లలో రాధికా ఆప్టే ముందు వరుసలో ఉంటారు. సాక్రెడ్ గేమ్స్, పర్‌చెద్, లస్ట్ స్టోరీస్‌లలో ఆమె నటించిన తీరు విమర్శకులను సైతం ఆలోచింపచేసింది. రాధిక మొదటినుంచి […]