Sunny Leone Cooks Parata : వరుస ప్లాపులు పలకరిస్తున్నా సినిమాల విషయంలో మా అధ్యక్షుడు మంచు విష్ణు కాంప్రమైజ్ కావటం లేదు. గ్యాపు రాకుండా ప్రతీ సంవత్సరం ఓ సినిమా చేస్తూ ప్రేక్షకులను పలకరిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఈషాన్ సూర్య దర్శకత్వంలో ‘‘గాలి నాగేశ్వరరావు’’ అనే సినిమా చేస్తున్నారు. ఆయన సరసన పాయల్ రాజ్పుత్, సన్నీ లియోన్ నటిస్తున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ జరుగుతోంది. మంచు విష్ణు తన గత సినిమాలు ప్లాప్ అవ్వటానికి సరైన ప్రమోషన్ […]