తరాలు మారినా, యుగాలు మారినా మనుషుల్లో మూఢ నమ్మకాలు మాత్రం తగ్గటం లేదు. కొంతమంది వ్యక్తులు తమ అంధ విశ్వాసాల కారణంగా సాటి మనుషుల్ని బలి తీసుకుంటున్నారు. తాజాగా, ఓ యువతి తన మూఢ నమ్మకాలతో ఓ యువకుడ్ని నమ్మించి మోసగించింది. అతడికి స్లో పాయిజన్ ఇచ్చి ప్రాణాలు తీసింది. ఈ సంఘటన కేరళలో ఆలస్యగంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా, రామవర్మచిరకు చెందిన గ్రీష్మ… కేరళలోని తిరువనంతపురం జిల్లా, […]