శ్రీకాకుళం- ఈ రోజుల్లో ప్రేమ పేరుతో మోసం చేసేవాళ్లు బాగా పెరిగిపోయారు. ప్రేమ ముసుగులో కాలం గడిపి, ఆ తరువాత పెల్లి పేరెత్తేసరికి చాలా మంది మొహం చాటేస్తున్నారు. తాము ప్రేమ పేరుతో మోసగింపబడ్డామని కాస్త ఆలస్యంగా తెలుకున్నాక, కొంత మంది మనస్థానం చెందుతుంటే, మరి కొంత మంది మోసం చేసినవారిపై పోరాటం చేస్తున్నారు. తాజాగా తనను పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి, ఆ తరువాత పెళ్లికి నిరాకరించడంతో చేసేది లేక మరో పెళ్లి చేసుకోబోయిన యువతిని […]