అమెరికా- ప్రపంచ ప్రఖ్యాత సోషల్ మీడియా టెక్ కంపెనీ ట్విట్టర్ సీఈఓగా మన భారతీయుడు పరాగ్ అగర్వాల్ నియమింపబడ్డ సంగతి తెలిసిందే. ట్విటర్ సీఈవోగా ఉన్న జాక్ డోర్సీ వైదొలిగడంతో, అతని స్థానంలో భారత్ కు చెందిన పరాగ్ అగర్వాల్ ట్విటర్ కొత్త సీఈవోగా పదవీభాద్యతలు చేపట్టారు. ఇ ప్పటికే గూగుల్, మైక్రోసాఫ్ట్, ఐబీఎం వంటి దిగ్గజ కంపెనీలకు మన భారతీయులే సీఈఓలుగా ఉండగా, ఇప్పుడు మరో అంతర్జాతీయ టెక్ సంస్థ ట్విటర్ సీఈవోగా పరాగ్ అగర్వాల్ […]