ప్రపంచం టెక్నాలజీ పరంగా ఎంతో ముందుకు సాగుతుంది. మనిషి సాధించలేనిది ఏదీ లేదని ఎన్నో విధాలుగా నిరూపించాడు. భూమి, ఆకాశం, సంద్రం అన్నింటిపై తన ఆదిపత్యాన్ని సాధిస్తున్నాడు. టెక్నాలజీ పరంగా ఎన్ని విజయాలు సాధించినా ఒక్క విషయంలో మాత్రం మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. దేవుడు అన్నా.. దెయ్యం అన్నా భయంతో వణికిపోతుంటారు. ఈ కాలంలో కూడా ఎంతో మంది మూఢ నమ్మకాలతో ప్రాణాలు తీసుకుంటున్న సంఘటనలు ఎన్నో వెలుగు లోకి వచ్చాయి. అనాగరికమైన చర్యలకు కూడా పాల్పపడుతుంటారు. ఇదిలా […]