ఓ దేశం 36 ఏళ్ల నిరీక్షణ.. ఓ యోధుడి పోరాటం.. కలగలిసి ఆ దేశ నిరీక్షణకు తెరదించాయి. ఈ అఖండమైన విజయాన్ని పురస్కరించుకుని అర్జెంటీనా ఫుట్ బాల్ జట్టుకు అశేషమైన ఘన స్వాగతం పలికారు అర్జెంటీనా అభిమానులు. ఫీఫా ఫుట్ బాల్ వరల్డ్ కప్ 2022 గెలుచుకుని వస్తున్న ఆటగాళ్లకు సొంత గడ్డపై అడుగుపెట్టగానే అశేషజనవాహిని వారికి స్వాగతం పలికింది. రోడ్లన్నీ జనసందోహంతో నిండిపోయాయి. ఎటు చూసినా జనాలే.. ఎంతో కోలాహలంగా, ఉత్సాహంగా కొనసాగిన ఈ విజయోత్సవ […]