రెండేళ్ళ క్రితం వచ్చిన కరోనా మహమ్మారి కారణంగా దేశమంతా లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో దేశంలోని అనేక రాష్ట్రాల నుండి ఇతర రాష్ట్రాలకు పనుల కోసం వెళ్ళిన వలస కూలీలు చాలా ఇబ్బందులు పడ్డారు. పనులు లేక, తినడానికి తిండి లేక అలమటించారు. సొంత ఊరు పోదామంటే బస్సులు, రైళ్ళు అన్నీ బంద్ అయ్యాయి. దీంతో వారు ఎటు పోవాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. అలాంటి వారికి సోనూసూద్ లాంటి రియల్ హీరోలు తమ […]