ప్రస్తుత రోజుల్లో చాలా మంది భార్యాభర్తల బంధాన్ని అపహాస్యం చేస్తున్నారు. ఎలాంటి కారణం లేకుండానే విడిపోవడం, పరాయి మనుషులతో సుఖం కోసం కట్టుకున్న వాళ్లను కడతేర్చడం చేస్తున్నారు. కొందరైతే జీవిత భాగస్వామి వేధింపులు తట్టుకోలేక కూడా హత్య చేసేందుకు సిద్ధమవుతున్నారు. అలాంటి ఘటన ఒకటి ఇప్పుడు తెలంగాణలోని మెదక్ జిల్లా పాపన్నపేటలో వెలుగు చూసింది. కట్టుకున్న భర్త మెడకు తాడు బిగించి ఆ భార్య హత్య చేసింది. అందుకు ఇద్దరు కూతుళ్లు, మనవడు సైతం సహకరించడం స్థానికంగా […]