movie news : ప్రముఖ థాయ్ నటుడు బీమ్ పపన్‌గోర్న్ లర్కలీమ్‌పోతే కన్నుమూశాడు. 25 ఏళ్ల వయసులో మార్చి 23న తన నివాసంలో తుది శ్వాస విడిచాడు. 23వ తేదీన వేళకాని వేళ అతడు నిద్రపోతుండగా తల్లి నిద్రలేపటానికి వెళ్లింది. అతడ్ని ఎంత కదిపినా స్పందన రాలేదు. కొద్దిసేపటి తర్వాత బీమ్ ఊపిరి తీసుకోకపోవటం ఆమె గుర్తించింది. వెంటనే ఆసుపత్రికి తరలించారు. అతడ్ని పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్లు ధ్రువీకరించారు. అతడు ఎలా చనిపోయాడన్న దానిపై క్లారిటీ […]