ఈ రోజుల్లో కొందరు పెళ్లైన వక్తులు వివాహేతర సంబంధాల్లో వేలు పెడుతూ పచ్చని సంసారాన్ని నాశనం చేసుకుంటున్నారు. భర్తను కాదని భార్య, భార్యను కాదని భర్త. ఇలా ఒకరికి తెలియకుండా మరొకరు అక్రమ సంబంధాల్లో పడి సొంత సంసారాల్లో నిప్పులు పోసుకుంటున్నారు. ఇక ఇంతటితో ఆగక.., హత్యలు చేయడం, లేదంటే ఆత్మహత్యలు చేసుకోవడం చేస్తున్నారు. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ భర్త ప్రియురాలి కోసం కట్టుకున్న భార్యను కిరాయి మనుషులతో హత్య చేయించాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన […]