సినీ ఇండస్ట్రీలో ఈ మద్య బయోపిక్ చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తుంది. సినీ, రాజకీయ, క్రీడాకారుల జీవిత కథల ఆధారంగా సినిమాలను రూపొందిస్తున్నారు. రాజకీయ రంగానికి చెందిన మన్మోహన్ సింగ్, వైఎస్ రాజశేఖర్, జయలలిత జీవితాలకు సంబంధించిన బయోపిక్స్ వచ్చాయి. ఈ క్రమంలో భారత మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్ పేయి జీవిత కథ ఆధారంగా చేసుకొని బయోపిక్ ని రూపొందించేందుకు మూవీ మేకర్స్ రెడీ అవుతున్నారు. వాస్తవానికి ఈ విషయాన్ని గతంలోనే ప్రకటించినప్పటికీ.. ఇప్పుడు […]