‘కాంతార’.. ఈ సినిమా గురించి ఏం చెప్పుకొన్నా, ఎంత చెప్పుకొన్నా తక్కువే. ఎందుకంటే జస్ట్ రూ.15 కోట్లతో ఈ మూవీ తీస్తే.. ఏకంగా రూ.400 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసింది. ఓన్లీ కన్నడ వరకు మాత్రమే రిలీజ్ అనుకున్న ఈ చిత్రం కాస్త.. ప్రపంచవ్యాప్తంగా చాలా పేరు, ఫేమ్ సంపాదించింది. ఈ ఏడాది సక్సెస్ పరంగా అద్భుతాలు చేసిన పాన్ ఇండియా మూవీస్ లో ఇది ఓ రకంగా టాప్ లో నిలిచింది. అయితే ఈ సినిమా […]