దేశంలో విపరీతంగా పరువు హత్యలు పెరిగిపోతున్నాయి. తమ కూతురు కులం తక్కువ వాడిని ప్రేమించిందని కొందరు తల్లిదండ్రులు హత్యలకు పూనుకుంటున్నారు. ఇలాంటి పరువు హత్యలు గతంలో చాలానే జరిగిన విషయం తెలిసిందే. ఇక ఇటీవల హైదరాబాద్ సరూర్ నగర్ లో జరిగిన పరువు హత్య ఘటన మరువక ముందే తాజాగా మరో పరువు హత్య చోటు చేసుకుంది. సోదరి నచ్చని వృత్తిని ఎంచుకుందని అన్న తుపాకితో కాల్చాడు. తాజాగా జరిగిన ఈ ఘటన పాకిస్తాన్ లో కలకలంగా […]