స్పోర్ట్స్ డెస్క్- గోవాలో ఎంతు కట్లెట్స్ – పంజిమ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ మాస్టర్స్ కోసం సంయుక్తంగా నిర్వహించిన జాతీయ స్థాయి పోటీల్లో తెలుగు ఆటగాడు సత్తా చాటాడు. ఆగస్ట్ 12 నుంచి 15వ వరకు మూడు రోజుల పాటు జరిగిన ఈ పోటీలకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 100 మంది సీనియర్ ప్లేయర్లు పాల్గొన్నారు. ఇందులో అటామిక్ బ్లాస్టర్స్ టీమ్ తరపున ఆడిన హైదరాబాదీ ప్లేయర్ ముప్పాల వేణు, కర్నాకట ప్లేయర్ జయశ్రీ.. మిక్స్‌డ్ డబుల్స్‌లో […]