ఈరోజుల్లో చాలా మంది తమకు ఆడపిల్ల కావాలని కోరుకుంటున్నారు. గతం లో అయితే ఆడపిల్ల పుడితే అమ్మో ఆడపిల్ల పుట్టిందా అంటూ పెదవి విరిచేవారు.. అంతెందుకు పెద్దలు కొత్త దంపతులను పండంటి మగబిడ్డకు జన్మనివ్వు అంటూ దీవిస్తుంటారు. అంటే మొదటి సంతానం మగబిడ్డ పుట్టాలి.. వంశాంకురం కావాలని కోరుతుంటారు. దేశం ఎంత అభివృద్ధి చెందుతున్నా కానీ కొందరు ఆడపిల్లలు పుట్టగానే భారం గా భావిస్తున్నారు. ఖర్చు ఎక్కువ ఉంటుందని అనుకుంటున్నారు. కూతురిని కన్న తల్లి కూడా ఆడపిల్ల […]