ఇతని పేరు హరీష్ బాబు. వయసు 33 ఏళ్లు. ఉన్నత చదువులు పూర్తి చేసిన ఈ యువకుడు ఢిల్లీలోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగం చేస్తున్నాడు. కోరుకున్న ఉద్యోగం, మంచి జీతం ఉండడంతో తల్లిదండ్రులు పెళ్లి చేసుకోవాలని కోరారు. ఇటీవల హరీష్ బాబు తల్లిదండ్రులు ఓ అమ్మాయితో నిశ్చితార్థం కూడా జరిపించారు. ఇక 10 రోజుల్లో పెళ్లి. ఇరు కుటుంబాలు పెళ్లి ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. అయితే ఈక్రమంలోనే హరీష్ బాబు ఉన్నట్టుండి ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. […]