గత రెండు మూడు నెలల నుంచి మా ఎన్నికల వేడి రాజుకుంటూ మాటా మాటా పెరిగి వ్యక్తిగత దూషణల వరకూ వెళ్తోంది. మొదట మా అధ్యక్ష పోరులో పోటీ చేస్తున్నాని ప్రకాశ్‌రాజ్ ప్రకటించాడో లేదో అటు నుంచి మంచు విష్ణు, జీవితా, హేమా, సీవీఎల్ నరసింహరావు వంటి ప్రముఖ నటీనటులు పోటీలోకి దిగుతున్నామని ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే అందరి కంటే ముందుగాప్రకాశ్రాజ్ ఏకంగా గ్రూప్ సభ్యుల వివరాలను మీడియా ముందు ప్రకటించారు. దీంతో మా ఎన్నికలకు కాస్త […]
మీటియోర్లోజికల్ డిపార్ట్మెంట్ మే 16 నుండి మే 18 వరకు తుఫాన్ ఉంటుందని హెచ్చరించింది. ఈ మూడు రోజులు వుండే తుఫాన్ పేరు టౌక్టె అని పెట్టారు. ఈ తుఫాన్ కి పేరు ఏ దేశం పెట్టింది అనేది చూస్తే ఈ తుఫాను కి పేరు మైనమార్ ఇచ్చింది. టౌక్టె అనే మాటకి అర్థం బల్లి . ఈ సంవత్సరానికి ఇదే మొట్టమొదటి తుఫాన్. అయితే తుఫాన్లకు పేర్లు నేషనల్ మీటర్స్లోజికల్ అండ్ హైడ్రొలోజికల్ సర్వీసెస్ పెడుతుంది. […]