ముంబయి- టీమ్ ఇండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యాకు ఊహించని షాక్ తగిలింది. కస్టమ్స్ అధికారులు పాండ్యాకు జలక్ ఇచ్చారు. లెక్కల్లో లేని అతి ఖరీదైన వాచ్ లను అధికారులు సీజ్ చేశారు. హార్ధిక్ పాండ్యా దుబాయ్ నుంచి భారత్ కు తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. టీ20 వరల్డ్ కప్ టోర్నీ నుంచి టీమిండియా నిష్క్రమించిన తర్వాత పాండ్యా దుబాయ్ నుంచి భారత్ కు తిరిగి వస్తున్న క్రమంలో ముంబయి ఎయిర్ పోర్టులో […]