అనుమానమే ఓ మహిళ నిండు ప్రాణాన్ని తీసేసింది. ఇలాంటి అనుమానమే పెనుభూతంగా మారి అది చినిగి చినిగి చివరికి ప్రాణాల పోయేదాక వస్తుంది. దీని కారణంగా కటుంబంలో అగ్గి రాజుకోవడంతో పాటు భర్తల నుంచి భార్యలు వేధింపులకు గురవుతున్నారు. అచ్చం ఇలాంటి అనుమానంతోనే ఓ భర్త కట్టుకున్న భార్యను దారుణంగా చంపేశాడు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది నందిగాం మండలం పాలవలస గ్రామం. […]