రష్యా- ఉక్రెయిన్ మధ్య గత కొన్నిరోజులుగా భీకర యుద్ధం జరుగుతోన్న విషయం అందరికి తెలిసిందే. ఉక్రెయిన్ లోని పలు నగరాలపై రష్యా దాడులు చేస్తోంది. వాటిని ఉక్రెయిన్ కూడా అదే స్థాయిలో తిప్పికొట్టే ప్రయత్నాలు చేస్తోంది. ఈ యుద్ధం కారణంగా అనేక మంది సామాన్య పౌరు లు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఉక్రెయిన్ లో వేలాంది మంది భారతీయులు కూడా చిక్కుకుని ఉన్నారు. వారిని సురక్షితంగా అక్కడి నుంచి తరలించేదుకు అక్కడ ఉన్న భారతీయ విదేశాంగ శాఖ […]