సినీ తారలకు, క్రీడాకారులకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉంటారు. మరి వారి అభిమాన ఆటగాడు తమ దగ్గర్లో ఉన్నాడని తెలిస్తే ఉరుకుంటాడా! వెంటనే వెళ్లి అతడిని కలవాలని, అతడితో ఒక పిక్ దిగాలని అను కుంటాడు. తాజాగా యూఏఈ లో అదే జరిగింది. ఓ పాకిస్తానీ యువకుడు తన అభిమాన భారత ఆటగాడితో ఫొటో దిగడానికి రావడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. ఆసియా కప్ కోసం భారత జట్టు యూఏఈ […]
భారత సరిహద్దుల్లో పహారా కాస్తున్న సైనికులు ఎంతో కఠినంగా ఉంటారు. కొన్నిసార్లు పొరబాటున సరిహద్దు ధాటి భారత్ లోకి ప్రవేశిస్తుంటారు పాకిస్థాన్ దేశస్తులు. వారి వివరాలు పూర్తిగా తెలుసుకొని అనుమానించదగ్గ వ్యక్తులు కాదని నిర్ధారించుకున్న తర్వాత పాకిస్థాన్ కి అప్పగిస్తుంటారు భారత సైనికులు. గతంలో ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి. సరిహద్దుల గురించి తెలియన పాక్ కి చెందిన ఓ బాలుడు భారత భూభాగంలోకి అడుగు పెట్టాడు. దీంతో ఆ బాలుడి వివరాలు తెలుసుకొని తండ్రిని పిలిపించి […]