టీ20 వరల్డ్ కప్ మినీ సంగ్రామం తుది అంకానికి చేరుకుంది. బుధవారం జరిగిన తొలి సెమీ ఫైనల్లో పాక్ జట్టు 7 వికెట్లతో విజయం సాధించి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఉత్కంఠగా సాగుతుంది అనుకున్న మ్యాచ్ కాస్తా ఏకపక్షంగా సాగింది. దాంతో ప్రేక్షకులు నిరాశకు లోనైయ్యారు. కానీ ఈ మ్యాచ్ లో ఓ పాక్ అమ్మాయి మాత్రం సెంట్రాఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. తన ఫ్లయింగ్ కిస్ లతో టీవీల్లో మ్యాచ్ లను చూసే అభిమానులకు కిక్కెక్కించింది. పాక్-న్యూజిలాండ్ […]