క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో కొంత మంది అభిమానులు అత్యుత్సాహం చూపుతూ సెక్యూరిటీ కళ్ళు గప్పి మైదానంలోకి పరిగెత్తుకుంటూ రావడం తరుచూ జరుగుతున్న సంఘటనలే. వారు అలా మైదానంలోకి అడుగుపెట్టగానే సెక్యూరిటీ సిబ్బంది వారిని అడ్డుకుని బయటకు పంపడం కూడా జరుగుతుంటుంది. అయితే.. ఒకప్పుడు ఇలా మైదానంలోకి వచ్చిన అభిమానులు దగ్గరికి తీసుకొని ఒక హాగ్ ఇచ్చి పంపించే వాళ్ళు క్రికెటర్లు. కానీ ఎప్పుడైతే కరోనా మహమ్మారి భూమ్మీద అడుగుపెట్టిందో.. అభిమానులను కాదు కదా! ఇంట్లోవారిని సైతం […]