ఈరోజుల్లో మెడ నొప్పి,నడుము నొప్పి, లాంటివి సర్వ సాధారణం అయిపోయాయి. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. లైఫ్ స్టైల్ లో వచ్చిన మార్పులు,శారీరక శ్రమ లేకపోవడం,ఒకే చోట ఎక్కువసేపు కూర్చుని పని చేయడం,సరైన వ్యాయాయం లేకపోవడం లాంటి కారణాల వల్ల ఈ సమస్యలు వస్తుంటాయి. అయితే.., చాలా మందిలో ఇవేవీ పెద్ద సమస్యలేం కాదు. మనం రెగ్యులర్ గా వాకింగ్,వ్యాయామం లాంటివి చేయడం వల్ల ఈ సమస్యల్ని వదిలించుకోవచ్చు. కానీ, ఇవి […]
మహమ్మారి సమయంలో ఎక్కువ గంటలు పనిచేయడం పెద్ద సమస్యగా మారింది. ఇంట్లోనే ఉండి పనిచేయడం వల్ల పనిభారం బాగా పెరిగిందని, ముఖ్యంగా పురుషులపై ఇది ఎక్కువగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. పశ్చిమ పసిఫిక్, ఆగ్నేయాసియా ప్రాంతాల్లో నివసించే మధ్య వయస్కులు, వృద్ధుల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉందని చెప్పింది. ఇంకా, 45-75 సంవత్సరాల వయసు వారిలో 60 పైబడ్డ వారు వారానికి 55 గంటల కంటే ఎక్కువ పని చేయడం వల్ల గుండెపోటు వంటి […]
దేశంలో కరోనా మరణాలు భారీ సంఖ్యలో చోటుచేసుకుంటున్నాయి. గడిచిన రెండు వారాలుగా ఆస్పత్రుల్లో పడకలు, ఆక్సిజన్ కొరత వల్ల వందల కొద్దీ కోవిడ్ రోగుల ప్రాణాలు కోల్పోయారు. ఆక్సిజన్ కొరత తమ కళ్ల ముందే బాధితులు గిలగిలా కొట్టుకుని ఊపిరి ఒదులుతుంటే వైద్యులు ఏమీ చేయలేని నిస్సాహాయులుగా చేష్టలుడిగిపోతున్నారు. ఈ సన్నివేశాలు వారిలో తీవ్ర నిరాశకు కారణమయ్యాయి. ఈ నేపథ్యంలో డాక్టర్ వివేక్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. కరోనా వేళ వందలాది మందికి సేవలందించిన ఓ యువ వైద్యుడు […]