తెలంగాణలో వనజీవి రామయ్య ఈ పేరు ప్రత్యేకంగా పరిచయం అక్కరలేదు. పర్యావరణ పరిరక్షణ గురించి మొక్కలు చాటాలని ప్రతి ఒక్కరికీ చెబుతుంటారు. వనజీవి రామయ్య ఆయన సతీమణి జీవితాన్ని పూర్తిగా మొక్కల పెంపకానికే అంకితం ఇచ్చారు. ఇప్పటికే వేల మొక్కలు నాటడమే కాదు.. వాటిని సంరక్షించే బాధ్యత కూడా ఆయనే తీసుకున్నాడు. వనజీవి రామయ్య పర్యావరణాన్ని రక్షిస్తూ మొక్కలు నాటుతున్న ఎంతో మందికి అవగాహన కల్పిస్తున్నారు. ఈ క్రమంలో ఆయనకు కేంద్రం పద్మశ్రీ అవార్డును ఇచ్చింది. అంతేకాదు […]