పట్నం వాసుల సంగతి తెలియదు కానీ.. చిన్నప్పటి నుంచి పల్లెల్లో పెరిగిన వారు ఎవరైనా సరే.. పచ్చని పైర గాలిని, కాలుష్యం లేని పరిసరాలను, మట్టి వాసనను మర్చి పోలేరు. నేలతల్లితో ఉండే అనుబంధం వారిని అంత త్వరగా మరువనివ్వదు. జీవితంలో ఎంత పెద్ద స్థాయికి వెళ్లినా.. ఎన్ని ఆస్తులు సంపాదించిన పచ్చని పంట పొలాలు చూడగానే.. మనసు అటు పరుగుతీస్తుంది. మనకు తెలీకుండా మన కాళ్లు పొలాల వెంట నడుస్తాయి. తాజాగా ఈ కోవకు చెందిన […]
సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరో, హీరోయిన్లకు హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉండటం తెలిసిందే. ఫ్యాన్స్ అసోసియేషన్ తో సినీ తారలపై తమ అభిమానం ఎంతో గొప్పగా చూపిస్తుంటారు. ఇక రాజకీయాలు, క్రీడా రంగాల్లో కూడా కొంతమందికి ఫ్యాన్స్ ఉంటారు. అయితే దర్శకుడికి ఓ హీరో హార్డ్ కోర్ ఫ్యాన్ అయితే.. ఆ అభిమానం ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోండి. అవును ఓ అప్ కమింగ్ హీరో దర్శకుడిపై తనకు ఉన్న అభిమానం ఎంత గొప్పగా చాటుకున్నాడో […]
గత కొన్ని రోజులుగా తెలంగాణలో ధాన్యం కొనుగోలుపై రగడ కొనసాగుతుంది. తాజాగా తెలంగాణ రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ధాన్యం కొనుగోలుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగా మరో ఆరు లక్షల మెట్రిక్ టన్నులను సేకరించనుంది. ఖరీఫ్‌లో మిగిలిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్పింది కేంద్రం. ఇప్పుడు తీసుకునే దానితో కలిపి మొత్తం 46 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సేకరించనుంది కేంద్రం. […]