విశాఖపట్నంలో పుట్టి పెరిగిన టాలెంటెడ్ మిక్స్ ఇంజనీర్ పీఏ దీపక్. పూర్తి పేరు అదృష్ట దీపక్ పల్లికొండ. ఈయన గిటారిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి.. సంగీత ప్రపంచంలో కొత్త ప్రయోగాలు చేస్తూ హాలీవుడ్ స్థాయికి ఎదిగారు. సంగీత ప్రపంచంలో అత్యుత్తమ అవార్డుగా భావించే గ్రామీ అవార్డును రెండు సార్లు అందుకున్నారు. తన ప్రతిభతో ఏఆర్ రెహమాన్ దగ్గర శిష్యుడిగా చేరి, ప్రియ శిష్యుడయిపోయారు దీపక్. 5వ తరగతి నుండే గిటార్ వాయించడం నేర్చుకున్న దీపక్.. వైజాగ్‌లోని సెయింట్ లూక్ […]