హెల్త్ డెస్క్- కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తోంది. ప్రధానంగా భారత్ లో కరోనా అంతకంతకు విస్తరిస్తోంది. కొంత మేర కేసుల సంఖ్య తగ్గినా.. మరణాల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. దీంతో సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా కరోనా వైరస్ మనిషిలోని ఊపిరి తిత్తులపై బాగా ప్రభావం చూపుతోంది. ఊపిరి తిత్తులల్లోకి ప్రవేశించిన వైరస్ రక్తంలోకి ఆక్సీజన్ సరఫరాను అడ్డుకుంటోంది. దీంతో కరోనా రోగులు ఆక్సీజన్ శాతం పడిపోయి చనిపోతున్నారు. అందుకనే కరోనా రోగులంతా […]