ఇండియాలో కొత్తగా 39,070 కొత్త కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 3,19,34,455కి చేరింది. దేశంలో కరోనాతో కొత్తగా 491 మంది చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 4,27,862కి చేరింది. మరణాల రేటు 1.3 శాతంగా ఉంది. వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్‌వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో అని […]