ప్రస్తుత కాలంలో చేతిలో కరెన్సీ నోట్లు కనిపించడం చాలా అరుదుగా మారింది. ఏం కొన్నా మొబైల్ ఫోన్‌తోనే పేమెంట్ చేస్తున్నాం. అయితే ఇలా ఆన్‌లైన్ పేమెంట్స్ చేసే సమయంలో ఓటీపీ వస్తుంది. ఈ క్రమంలో ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు.. ఓటీపీ స్కాంలకు పాల్పడుతున్నారు. ఆ వివరాలు..
మోసపూరిత ఏటీఎం లావాదేవీల నుంచి కస్టమర్లను కాపాడేందుకు ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గతంలోనే ఓటీపీ విధానాన్ని తీసుకొచ్చింది. ఏటీఎంలలో పెరిగిపోతున్న అక్రమ లావాదేవీలు, మోసాల్ని నివారించేందుకు ఎస్బీఐ ఈ పద్ధతి ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఎస్బీఐ ఒక్కటే ఈ పద్ధతి అమలు చేస్తోంది. త్వరలో మిగిలిన బ్యాంకులు కూడా ఇదే పద్ధతి అమలు చేయనున్నాయి. అంటే ఇంతకుముందులా సులభంగా కార్డు పెట్టి డబ్బులు తీయలేరు. ఎస్బీఐ కస్టమర్లైతే ప్రస్తుతం ఏటీఎంలో క్యాష్ విత్‌డ్రా చేసే సమయంలో నాలుగంకెల […]
స్టార్ హీరోయిన్ సాయిపల్లవి గురించి దక్షిణాది సినీ ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. కేవలం తెలుగు, తమిళ, మలయాళ భాషల సినిమాలతోనేపాన్ ఇండియా స్థాయి క్రేజ్ సంపాదించుకుంది. ముఖ్యంగా సాయిపల్లవి ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమె తెరపై కనిపించినా.. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన ఫ్యాన్స్ కి పండగే. అయితే.. సాయిపల్లవి గురించి ఎప్పటికప్పడు కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆరాటం ఫ్యాన్స్ అందరిలో ఎల్లప్పుడూ కనిపిస్తుంటుంది. తాజాగా సాయి పల్లవి ఓ టీవీ ఛానల్ […]