SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఉగాది పంచాంగం 2023
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » business » May Soon All Banks Introduces Otp Based Atm Withdrawal Service

SBI: బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్.. ATM క్యాష్ విత్‌డ్రాయల్ కు OTP తప్పనిసరి..!

  • Written By: Govardhan Reddy
  • Published Date - Tue - 26 July 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
SBI: బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్.. ATM క్యాష్ విత్‌డ్రాయల్ కు OTP తప్పనిసరి..!

మోసపూరిత ఏటీఎం లావాదేవీల నుంచి కస్టమర్లను కాపాడేందుకు ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గతంలోనే ఓటీపీ విధానాన్ని తీసుకొచ్చింది. ఏటీఎంలలో పెరిగిపోతున్న అక్రమ లావాదేవీలు, మోసాల్ని నివారించేందుకు ఎస్బీఐ ఈ పద్ధతి ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఎస్బీఐ ఒక్కటే ఈ పద్ధతి అమలు చేస్తోంది. త్వరలో మిగిలిన బ్యాంకులు కూడా ఇదే పద్ధతి అమలు చేయనున్నాయి. అంటే ఇంతకుముందులా సులభంగా కార్డు పెట్టి డబ్బులు తీయలేరు.

ఎస్బీఐ కస్టమర్లైతే ప్రస్తుతం ఏటీఎంలో క్యాష్ విత్‌డ్రా చేసే సమయంలో నాలుగంకెల ఓటీపీ ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఎవరైతే ఆ డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు హోల్డర్ ఉన్నారో..ఆ వ్యక్తి రిజస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఈ ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ కూడా ఒకసారికే పనిచేస్తుంది. రెండవసారి విత్‌డ్రా చేయాలంటే మరోసారి ఓటీపీ జనరేట్ అవుతుంది. ఈ పద్ధతిని ఎస్బీఐ జనవరి నుంచే అమలు చేస్తోంది. అయితే ప్రస్తుతానికి ఎస్బీఐ కూడా పదివేలు దాటిన క్యాష్ విత్‌డ్రాయల్స్‌కు మాత్రమే ఈ ఓటీపీ విధానం అమలు చేస్తోంది. త్వరలో ఇతర బ్యాంకులు కూడా ఈ విధానాన్ని అమలు చేయనున్నాయి.

క్యాష్ విత్‌డ్రా చేసేటప్పుడు సంబంధిత వ్యక్తి వద్ద డెబిట్ కార్డుతో పాటు రిజిస్టర్డ్ నెంబర్ మొబైల్ కూడా వెంట ఉండాలి. డెబిట్ కార్డు ఏటీఎంలో పెట్టి.. పిన్ ఎంటర్ చేసి..కావల్సిన నగదు కోరిన తరువాత ఓటీపీ మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు జనరేట్ అవుతుంది. ఈ ఓటీపీ ఎస్ఎంఎస్ ద్వారా వస్తుంది కాబట్టి నెట్ అవసరం లేదు. మొబైల్ నెంబర్‌కు వచ్చిన నాలుగు అంకెల ఓటీపీ.. ఏటీఎంలో ఎంటర్ చేసిన తరువాతే..మీరు కోరిన నగదు విత్‌డ్రా అవుతుంది.

ఓటీపీ ఆధారిత క్యాష్ విత్‌డ్రాయల్ ప్రాసెస్:

  • ఏటీఎంలో కార్డు ఇన్సర్ట్ చేసి, డెబిట్ కార్డు పిన్ నంబర్, విత్ మొత్తాన్ని ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ ఎంటర్ చేయాలని అడుగుతుంది.
  • ఖాతాదారుడు బ్యాంకు వద్ద రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నంబరు ఓటీపీ వస్తుంది.
  • ఓటీపీ అనేది నాలుగు అంకెల సంఖ్య. ఒకసారి వచ్చిన ఓటీపీ ఒక లావాదేవీకి మాత్రమే పనిచేస్తుంది.
  • ఓటీపీ ఎంటర్ చేసిన వెంటనే నగదు మొత్తం బయటకు వస్తుంది.

కాబట్టి కస్టమర్లు.. క్యాష్ విత్‌డ్రాయల్ కోసం ఏటీఎంకు వెళ్లేముందు బ్యాంకు వద్ద రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నంబరు వెంటపెట్టకెళ్లడం మంచిది. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Introducing the OTP-based cash withdrawal system to help protect you from unauthorized transactions at ATMs. This new safeguard system will be applicable from 1st Jan, 2020 across all SBI ATMs. To know more: https://t.co/nIyw5dsYZq#SBI #ATM #Transactions #SafeWithdrawals #Cash pic.twitter.com/YHoDrl0DTe

— State Bank of India (@TheOfficialSBI) December 26, 2019

  • ఇదీ చదవండి: క్రెడిట్‌ కార్డ్‌ ద్వారా UPI చెల్లింపులు.. ఆయా బ్యాంకులు సిద్ధం..!
  • ఇదీ చదవండి: స్టైలిష్ లుక్, అదిరిపోయే ఫీచర్స్‌తో బెస్ట్ స్మార్ట్ వాచ్‌లు.. రూ.2 వేల లోపే..!

Tags :

  • atm
  • business news
  • Cash Withdrawal
  • OTP
  • sbi
Read Today's Latest businessNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఉద్యోగుల్ని పీకేస్తే కోట్లు చెల్లించాలి.. టెక్ కంపెనీలకు కొత్త తలనొప్పులు!

ఉద్యోగుల్ని పీకేస్తే కోట్లు చెల్లించాలి.. టెక్ కంపెనీలకు కొత్త తలనొప్పులు!

  • పసిడి ప్రియులకు అలర్ట్‌.. నేడు బంగారం రేట్లు ఎలా ఉన్నాయి అంటే!

    పసిడి ప్రియులకు అలర్ట్‌.. నేడు బంగారం రేట్లు ఎలా ఉన్నాయి అంటే!

  • వాహనదారులకు అలర్ట్‌.. ఏప్రిల్‌ 1 నుంచి టోల్‌ ఛార్జీల మోత.. భారీగా పెంపు!

    వాహనదారులకు అలర్ట్‌.. ఏప్రిల్‌ 1 నుంచి టోల్‌ ఛార్జీల మోత.. భారీగా పెంపు!

  • బ్యాడ్‌ న్యూస్‌.. మళ్లీ పెరిగిన బంగారం ధర.. నేడు తులం ఎంత ఉందంటే!

    బ్యాడ్‌ న్యూస్‌.. మళ్లీ పెరిగిన బంగారం ధర.. నేడు తులం ఎంత ఉందంటే!

  • ఉబర్‌లో బగ్‌ను కనిపెట్టి.. రూ.4.5 లక్షలు సొంతం చేసుకున్న హ్యాకర్

    ఉబర్‌లో బగ్‌ను కనిపెట్టి.. రూ.4.5 లక్షలు సొంతం చేసుకున్న హ్యాకర్

Web Stories

మరిన్ని...

కుందనపు బొమ్మ, బాపు బొమ్మ కలగలిసిన శ్రీముఖి బొమ్మ..
vs-icon

కుందనపు బొమ్మ, బాపు బొమ్మ కలగలిసిన శ్రీముఖి బొమ్మ..

అషు హాట్‌నెస్‌కి సూర్యుడే నల్లబడిపోతాడేమో..
vs-icon

అషు హాట్‌నెస్‌కి సూర్యుడే నల్లబడిపోతాడేమో..

ఊరించి.. ఊహలు పెంచుతున్న మృణాల్ ఠాకూర్..
vs-icon

ఊరించి.. ఊహలు పెంచుతున్న మృణాల్ ఠాకూర్..

అమ్మాయిలకే అసూయ పుట్టేలా అబ్బాయిల అందం..!
vs-icon

అమ్మాయిలకే అసూయ పుట్టేలా అబ్బాయిల అందం..!

కొత్త బట్టలు ఉతక్కుండానే వేసుకుంటున్నారా? అయితే ఈ షాకింగ్ న్యూస్ మీ కోసమే!
vs-icon

కొత్త బట్టలు ఉతక్కుండానే వేసుకుంటున్నారా? అయితే ఈ షాకింగ్ న్యూస్ మీ కోసమే!

వేసవికాలంలో డ్రై ఫ్రూట్స్ తింటే అద్భుత ప్రయోజనాలు!
vs-icon

వేసవికాలంలో డ్రై ఫ్రూట్స్ తింటే అద్భుత ప్రయోజనాలు!

నాని 'దసరా' సినిమా రివ్యూ
vs-icon

నాని 'దసరా' సినిమా రివ్యూ

శ్రీరామనవమి రోజున ఇలా చేస్తే మీకు ఐశ్వర్యం, సంపద కలుగుతాయి!
vs-icon

శ్రీరామనవమి రోజున ఇలా చేస్తే మీకు ఐశ్వర్యం, సంపద కలుగుతాయి!

తాజా వార్తలు

  • బాలీవుడ్ మూవీలో ‘బతుకమ్మ’.. తెలంగాణ పాటకు బుట్ట బొమ్మ అదిరిపోయే స్టెప్స్!

  • గుండె పోటుతో 13 ఏళ్ల బాలిక మృతి

  • ‘ఆదిపురుష్‌’ పోస్టర్​లో దారుణమైన తప్పులు! సీతమ్మ మెడలో తాళి ఎక్కడ?

  • ‘ఖైదీ’ రీమేక్ భోళా.. బాలీవుడ్ అట్టర్ ప్లాప్! మరో సౌత్ సినిమా బలి!

  • కోడలు వేరే వ్యక్తితో నీచం.. తప్పు అన్నందుకు ఇంట్లోంచి గెంటేశారు.. చివరికి?

  • ఇంట్లో నిద్రించిన ఆరుగురు మృతి.. మస్కిటో కాయిలే కారణమా?

  • సచిన్ కూతురు సారా.. గంగూలీ కూతురు సనా.. ఇద్దరిలో ఎవరు బెస్ట్?

Most viewed

  • బ్రేకింగ్: ఆ నలుగురు YCP MLAలను సస్పెండ్ చేస్తూ నిర్ణయం!

  • నా గెలుపుకి, మెజారిటీకి కారణం దొంగ ఓట్లు: MLA రాపాక!

  • ఇంటి నుంచే ఓటు వేయచ్చు.. ఎన్నికల సంఘం కీలక నిర్ణయం

  • వాహనదారులకు శుభవార్త.. టోల్ గేట్ దగ్గర టోల్ ఫీజు కట్టక్కర్లేదు: కేంద్రం

  • కిలో జీడిపప్పు 30 రూపాయలే.. ఎక్కడో కాదు మనదగ్గరే!

  • పెళ్లైన మహిళతో యువకుడి ప్రేమాయణం.. ఆ రోజు ఆమెను అలా చూసి!

  • బ్రేకింగ్: ఇండస్ట్రీలో విషాదం.. స్టార్ నటి సూసైడ్!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam